Daku Maharaj event: డాకు మహారాజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ నారా లోకేష్..! 21 h ago

featured-image

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన 'డాకు మహారాజ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అనంతపురంలోని శ్రీ నగర్ కాలనీలో జనవరి 09న సాయంత్రం 5 గంటల నుండి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఈ విషయాన్నీ తెలుపుతూ చిత్ర బృందం అధికార ప్రకటన ఇచ్చింది. ఈ నెల 12న డాకు మహారాజ్ రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD